కార్మిక చట్టం ముసాయిదాపై చర్చించిన స్టేట్ కౌన్సిల్
- April 18, 2023
మస్కట్: మంత్రి మండలి సూచించిన కార్మిక చట్టం ముసాయిదాపై స్టేట్ కౌన్సిల్ చర్చించింది. స్టేట్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్మలిక్ అబ్దుల్లా అల్ ఖలీలీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముసాయిదా చట్టంపై చర్చ జరిగింది.ముఖ్యంగా ఈ సెషన్లో "డ్రాఫ్ట్ లేబర్ లా"పై చర్చ జరిగింది. ఆర్థిక కమిటీ ఆర్థిక వృద్ధి స్థాయిని (మనీ మార్కెట్, లేబర్ మార్కెట్, సాంకేతిక పురోగతి) నిర్ణయించే మూడు ప్రధాన అంశాలను సమీక్షించారు. పెట్టుబడి, వ్యాపార అభివృద్ధిపై కార్మిక చట్టం ప్రభావం పరిధిని స్టేట్ కౌన్సిల్ దృష్టి సారించింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







