ఎన్టీయార్‌తో ఢీ అంటే ఢీ అనబోతున్న సైఫ్ అలీఖాన్.!
- April 18, 2023
ఎన్టీయార్ 30ని ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే బాలీవుడ్ గ్లామర్ ఈ సినిమాలో ఎక్కువగా వుండేలా చూసుకుంటున్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇప్పటికే ఎన్టీయార్ పక్కన హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. తాజాగా ప్రతినాయకుడి పాత్రను రివీల్ చేశారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ రోల్ పోషిస్తున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. గత నెల షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా శరవేగంగా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే దిశగా పరుగులు పెడుతోంది.
అందులో భాగంగానే, విలన్ రోల్ పోషిస్తున్న సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం సెట్స్‌లోకి అడుగు పెట్టినట్లు యూనిట్ ప్రకటించింది. విలన్‌గా చాలా పవర్ ఫుల్‌గా సైఫ్ పాత్రను తీర్చిదిద్దారట కొరటాల శివ.
అన్నట్లు ఎన్టీయార్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







