‘ఆహా’.! ధమ్మీకి అంత సీనుందా.?
- April 18, 2023
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ పోషించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే.
ఈ మధ్యనే ఓటీటీ ఛానెల్ ‘ఆహా’ వేదికగా ‘ధమ్కీ’ స్ర్టీమింగ్ అవుతోంది. ధియేటర్లోనూ ఈ సినిమాను కాదు పొమ్మన్నారు. ఓటీటీ వేదికలోనూ ఓకే ఫర్లేదన్నారు.
మనోడు మాత్రం ఓటీటీ ప్రేక్షకుల్ని ధమ్కీ అదరగొట్టేస్తోంది.. ఊపేస్తోంది.. అంటూ కితాబిచ్చేస్తున్నాడు. మంచి సినిమాల్నీ ఓటీటీలో బాగా ఆదరిస్తున్నారు. అలాంటి ఆదరణే మా సినిమాకీ దక్కింది. ఈ ఆదరణ కోసమే, వచ్చే ఏడాది ఈ సినిమాకి సీక్వెల్ వదిలేస్తాం.. అంటూ నమ్మబలికేస్తున్నాడు.
అవును నిజమే, సీక్వెల్ కోసం లీడ్ వదిలిన సంగతి తెలిసిందే. కానీ, ఆశించిన రీతిలో ఆ సీక్వెల్ అయినా సక్సెస్ అవుతుందా.? అంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.! అన్నట్లు విశ్వక్ సేన్ సినిమాలు వీలైనంత త్వరలోనే పూర్తయిపోయి ప్రేక్షకుల్లోకి వచ్చేస్తుంటాయ్‌లెండి. సో, పెద్దగా వెయిట్ చేయక్కర్లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులున్నాయ్ మరి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







