మహేష్‌తో రాజమౌళి మొదలెట్టేస్తాడా.?
- April 18, 2023
‘ఆర్ఆర్ఆర్’ వంటి అస్కార్ విన్నింగ్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి రాబోయే సినిమా అంటే ఖచ్చితంగా ప్రపంచ వ్యాప్తంగా అంచనాలుంటాయ్.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ బాబుతో అని ఎప్పుడో ప్రకటించేశారు. గ్లోబ్ ట్రోటింగ్ అనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందబోతోందనీ కాన్సెప్ట్ కూడా రివీల్ చేశారు.
ఇక, సినిమాని ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారా.? అని మహేష్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంఛ్ చేయనున్నారట.
వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుందనీ తెలుస్తోంది. ఈ లోపు హీరోయిన్, తదితర విషయాలపై రాజమౌళి ఓ క్లారిటీ ఇవ్వనున్నారట.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







