ఆర్‌హెచ్‌ఎఫ్ పిల్లలకు ఆతిథ్యం ఇచ్చిన హెచ్‌హెచ్ షేఖా ఉమ్ నాసర్
- April 19, 2023
బహ్రెయిన్: హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా భార్య హర్ హైనెస్ షైఖా ఉమ్ నాసర్.. రాజ్యంలో అనాథలు, వితంతువుల కోసం రాజ సంరక్షణను ప్రశంసించారు. రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) లబ్ధిదారులందరికీ మంచి జీవితాన్ని అందించడానికి, అలాగే వారి సమాజంలో సమర్థవంతమైన సామర్థ్యాలకు వారి వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడే అన్ని రకాల సంరక్షణ, సేవలను అందించడంలో రాజు గొప్ప ఆసక్తిని ఆమె ప్రశంసించారు. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా 100 మందికి పైగా ఆర్‌హెచ్‌ఎఫ్ పిల్లలకు హెచ్‌హెచ్ షేఖా ఉమ్ నాసర్ ఆతిథ్యం ఇచ్చిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. RHF సెక్రటరీ-జనరల్ డాక్టర్ ముస్తఫా అల్-సయ్యద్‌కు కృతజ్ఞతలు ప్రశంసా పత్రాన్ని ఈ సందర్భంగా HH షైఖా ఉమ్ నాసర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆటపాటలు, పోటీలు, మహిళా జానపద గీతాలను పిల్లలు ప్రదర్శించారు. అనంతరం హెచ్‌హెచ్ షేఖా ఉమ్ నాజర్ హాజరైన వారికి విలువైన బహుమతులను అందించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







