కువైట్ అమీర్‌కు సంతాపాన్ని తెలిపిన అమీర్
- April 19, 2023
దోహా: షేక్ దుయాజ్ అల్ ఇబ్రహీం అల్-సబా వితంతువు హయా హమద్ అల్ హద్రామ్ మరణంపై అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు కువైట్ రాష్ట్ర అమీర్ హెచ్‌హెచ్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాహ్‌కు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ.. సంతాప సందేశాన్ని పంపారు.
తాజా వార్తలు
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు







