ఈద్ అల్ ఫితర్: షార్జాలో ఉచిత పార్కింగ్
- April 20, 2023
యూఏఈ: షార్జాలోని నివాసితులకు ఈద్ అల్ ఫితర్ సెలవుల్లో ఉచిత పార్కింగ్ ఆఫర్ ని అందిస్తున్నట్లు షార్జా మునిసిపాలిటీ ప్రకటించింది. పార్కింగ్ రుసుము నుండి మినహాయింపు ఈద్ మొదటి రోజు నుండి మూడవ రోజు వరకు వర్తిస్తుందని తెలిపింది. ఇది 7-రోజుల చెల్లింపు పార్కింగ్ జోన్లకు వర్తించదని, బ్లూ పార్కింగ్ ఇన్ఫర్మేషన్ బోర్డుల పరిధిలోనే ఈ ఉచిత ఆఫర్ ఉంటుందని సూచించింది. షార్జాలో ఉచిత పార్కింగ్ ఏప్రిల్ 20 నుండి ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







