యూకేలో ఘనంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు
- April 20, 2023
యూకే: యూకేలోని హౌన్స్లో,బర్మింగ్హామ్,ఈస్ట్ హాం,ఇల్ఫోర్డ్,కోవెంట్రీ,లుటీన్,లీసెస్టర్,ప్రెస్టన్ నగరాల్లో ఆయా నగరాల తెలుగు యువత వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి చంద్రబాబు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.
సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినదిస్తూ, చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవ్వాలని,ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాట పట్టాలని ఆకాంక్షించారు.ఎన్నారై టీడీపీ యూకే ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్, వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
వేడుకల్లో టీడీపీ యూకే నాయకులు జైకుమార్ గుంటుపల్లి, సురేష్ కోరం, ప్రసన్న నాదెండ్ల, నరేష్ మల్లినేని,పాలడుగు శ్రీనివాస్, శ్రీకిరణ్ పరుచూరి, వాసు ఐనంపూడి, అమర్నాథ్ మన్నె , శ్రీనివాస్ లగడపాటి అలాగే ఆయా సిటీ తెలుగు యువత రవితేజ లింగ, శశాంక్ పెమ్మసాని, రవి నల్లమోతు, రాయుడి ఆదిత్య ,హరి, యుగంధర్ చింతలపూడి, గోపి భాష్యం, నరేంద్ర ములకలపల్లి, వినోద్ మాదాల పాల్గొన్నారు.




తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







