తెరపైకి రానున్న 'సర్వాయి పాపన్న - 2'
- May 09, 2016
తెలంగాణ సాయుధ పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవితం ఆధారంగా గతంలో వచ్చిన 'సర్దార్ సర్వాయి పాపన్న'కి సీక్వెల్గా 'సర్దార్ సర్వాయి పాపన్న 2' తెరకెక్కిస్తున్నారు. ఆర్.కె.గౌడ్ నిర్మాణ సారథ్యంలో జైహింద్ పిక్చర్స్ పతాకంపై బాలనర్సింహగౌడ్ నిర్మించనున్నారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ- ''నవాబుల పెత్తనాన్ని ఎదిరించిన వ్యక్తి సర్వాయి పాపన్న. ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించి, గొప్పతనాన్ని చాటారు'' అన్నారు. హీరో జైహింద్ గౌడ్, ఆర్కె గౌడ్, నిర్మాత బాలనర్సిహ గౌడ్, నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఆర్.కె.గౌడ్ తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







