కాలిఫోర్నియాలో ఓ పాఠశాల పొరపాటు..
- May 10, 2016
కాలిఫోర్నియాలో ఓ పాఠశాల పొరపాటు చేసింది. తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి అనుకోకుండా ఉగ్రవాద పేరు అంటగట్టింది. తమ పాఠశాల తరుపున విడుదల చేసిన ఇయర్ బుక్స్ లో ఓ విద్యార్ధిని ఫొటోను ప్రచరిస్తూ ఆమె ఫొటో కింద ఇస్లామిక్ స్టేట్ అంటూ ముద్రించింది. ఇది గుర్తించిన ఆ బాలిక సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తప్పును సరిదిద్దుకునేందుక స్కూల్యా జమాన్యంవేగంగాముందుకుకదలింది.కాలిఫోర్నియాలోని రాంచో కుకమోంగా లోగల లాస్ ఓసోస్ హై స్కూల్ లో బయాన్ జెలిఫ్ అనే విద్యార్థిని చదువుతోంది. ఈ స్కూల్ యాజమాన్యం ప్రతి ఏడాది ఇయర్ బుక్ విడుదల చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థుల ఫొటోలను కూడా ముద్రిస్తుంది. అయితే, జెలిఫ్ ఫొటోను ముద్రించిన స్కూల్ యాజమాన్యం ఆ ఫొటో కింద మాత్రం ఐఎస్ఐఎస్ ఫిలిప్ అనే పేరును ముద్రించారు. ఈ విషయం తర్వాత గుర్తించి అప్పటికే 300 మంది విద్యార్థులకు ఇచ్చేసిన పుస్తకాలు ఇప్పటికే వెనక్కి తీసుకున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







