'ఒక మనసు'. చిత్రం ఆడియోను మే 18న విడుదల
- May 11, 2016
నాగబాబు కుమార్తె నిహారిక, నాగశౌర్య జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ఒక మనసు'. ఈ చిత్రం ఆడియోను మే 18న విడుదల చేస్తున్నట్లు నిహారిక తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ప్రకటించారు.ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. 'ముద్దపప్పు ఆవకాయ' యూట్యూబ్ సిరీస్‌లో నటించిన నిహారిక హీరోయిన్గా చేస్తున్న తొలి చిత్రమిది. రామరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధుర శ్రీధర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







