కోకోనట్ షీరా
- May 11, 2016
కావలసిన పదార్థాలు: కొబ్బరి క్రీమ్ - రెండున్నర కప్పులు, చిక్కటి పాలు - 1 లీటరు, చక్కెర - అర కప్పు, యాలకుల పొడి - అర టీస్పూను, జీడిపప్పు - పావు కప్పు, నెయ్యి - తగినంత.
తయారీ విధానం: జీడిపప్పును వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి పక్కనుంచాలి. నాన్ స్టిక్ పాన్‌లో కోకోనట్ క్రీమ్, పాలు పోసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. సగానికి తగ్గాక చక్కెర వేసి కలుపుతూ చిక్కబడేవరకూ ఉడికించాలి. యాలకులు, జీడిపప్పు కలిపి చల్లారనివ్వాలి. ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







