ఏడేళ్ళలో 70 శాతం పెరిగిన నీటి వినియోగం
- May 11, 2016
ఏడేళ్ళలో కువైట్‌లో నీటి వినియోగం 70 శాతం పెరిగినట్లు ఖతార్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ మేరకు వివరాలను విడుదల చేసింది. 2013లో 740 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు వినియోగం జరిగిందని, 2006లో ఇది కేవలం 437 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉందని ఆయన చెప్పారు. పారిశ్రామిక విబాగం 200 శాతానికి పైగా వినియోగం పెంచుకుందని గణాంకాలువ ఎల్లడిస్తున్నాయి. 2006లో 130 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి వినియోగం రెసిడెన్షియల్ హౌస్‌హోల్డ్స్ ద్వారా అయితే, అది 2013 నాటికి 245 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంది. 2006లో 967,000 మంది ప్రజలున్నారు. ఈ సంఖ్య 2013 నాటికి 2.1 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ఇది 2.5 మిలియన్లుగా ఉంది. జనాభా పెరుగుదలకు తగ్గట్టుగా, ప్రజల వ్యక్తిగత అవసరాలు, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నీటి లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







