ఖైదీల విడుదల ప్రతిపాదన మాత్రమే
- May 11, 2016
యెమెన్స్ హౌతీస్, ఖైదీలను ఇరవై రోజుల్లోగా విడుదల చేసేందుకు డీల్ కుదిరిందంటూ వచ్చిన వార్తల్ని ఖండించింది. ఖైదీల కమిటీ తరఫున వాదనలు జరుగుతున్నాయని, విడుదలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ ఆ ప్రతిపాదనల్ని ఇంకా అధికారిక వర్గాలు అంగీకరించలేదని తెలియవస్తుంది. కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా చర్చలకు మార్గం సగమం అయ్యింది. కువైట్‌లో జరిగే చర్చల అనంతరం ఖైదీ విడుదలపై సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







