తల్లి కోసం గుడి కడుతున్న రాఘవ లారెన్స్
- May 12, 2016
ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ తన తల్లి కోసం గుడి కడుతున్నారు. ఈ గుడి మరో రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకుని ఆరంభం కానున్నట్లు లారెన్స్ సోషల్‌మీడియా ద్వారా ఇటీవల తెలిపారు. ఈ సందర్భంగా గుడిలో ఏర్పాటు చేసిన తన తల్లి విగ్రహం, గుడి ఆవరణ కనిపించేలా తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ గుడి ప్రపంచంలోని అందరు తల్లులకు అంకితం చేస్తున్నట్లు లారెన్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ మొట్టశివ కెట్టశివ, ముని-4 చిత్రాల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







