రువీ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి
- June 07, 2023
మస్కట్: మంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో రువీలోని పలు ప్రాంతాలు సోమవారం ఉదయం నుంచి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రజలు ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. రువీ బస్ స్టేషన్ ముందు మంగళవారం సాయంత్రం లోపాన్ని సరిచేసిన తరువాతనీటి సరఫరా ప్రారంభం కావడంతో చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు ఉపశమనం పొందాయి. కాని రెక్స్ రోడ్ చుట్టూ ఉన్న చాలా ఇళ్లలో ఇప్పటికీ నీటి సరఫరా పునరుద్ధరణ కాక పోవడంతో నీటి కొరతతో స్థానికులు కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలనీ కోరగా.. మరికొందరు తమ రోజువారీ పనుల కోసం సమీప ప్రాంతాలకు తరలివెళ్లారు. నీటి ఎద్దడి త్వరలోనే తీరుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







