ఘర్షణ హిందీలో రీమేక్..
- May 13, 2016
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన బ్లాక్‌బస్టర్ హిట్ అగ్నినచ్చతిరం. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1988లో తెలుగులో ఘర్షణ పేరుతో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పాటలకున్న ఆదరణ తగ్గలేదు.ఇప్పుడు ఈ సినిమాని దర్శకుడు బిజోయ్ నంబియార్ హిందీలో రీమేక్ చేయనున్నారు. వారసత్వం విషయంలో సవతి సోదరుల మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో హర్షవర్ధన్ రాణె, విక్కీ కౌశల్‌లు అన్నదమ్ముల పాత్రల్లో నటించనున్నారు. త్వరలో దీని షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







