తమిళ్ నాడు లో సత్తా చాటాలంటే తెలుగోడి మద్దతు కావాలసిందే!!
- May 13, 2016
తమిళనాడులో 90 అసెంబ్లీ స్థానాల్లో ఎవరు విజయం సాధించాలన్నా తెలుగు ఓటర్లు మద్దతు అవసరం.మద్రాసు నుంచి ఆంధ్రరాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా మంది తెలుగు వారు తమిళనాడులోనే స్థిరపడిపోయారు.దీంతో నేతలు తెలుగు వారిని ప్రసన్నం చేసుకునేందుకు సాంప్రదాయానికి భిన్నంగా ప్రచారంలో తెలుగు మాట్లాడుతున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







