సుసీలమ్మను సన్మానించిన రహ్మాన్
- May 13, 2016
గానకోకిల, పద్మభూషణ్ గ్రహీత పి.సుశీల, మ్యూజిక్ మాంత్రికుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. కేఎం సంగీత కళాశాల వార్షికోత్సవంతో పాటు సన్‌షైన్ మిర్చి మ్యూజిక్ హాల్ ప్రారంభోత్సవానికి గానకోకిల సుశీల ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుశీలను రెహమాన్ కళాశాల తరపున ఘనంగా సత్కరించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







