యూట్యూబ్ తరహాలో రానున్న 'వీడియో డైరెక్ట్'
- May 14, 2016
ఈ-కామర్స్ రంగంలో దూసుకెళ్తున్న అమెజాన్.. సోషల్‌మీడియా రంగంలోనూ సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా పాపులరైన యూట్యూబ్‌కు పోటీగా 'వీడియో డైరెక్ట్' పేరుతో కొత్త వీడియో సేవలను ప్రారంభించింది.
యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేసిన వారికి.. ఆ వీడియోలపై వచ్చే ప్రకటనల ఆదాయంలో గూగుల్ షేర్ ఇస్తుంది. ఎంతమంది ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే.. అంత ఎక్కువగా ఆదాయం పొందే వీలుంటుంది. ఇప్పుడు వీడియో డైరెక్ట్లోనూ అదే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. వీడియోలను అప్లోడ్ చేసిన వారికి 'అమెజాన్ ప్రైమ్' సబ్స్క్రైబర్ల నుంచి పొందిన ఆదాయంలో షేర్ ఇవ్వనుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







