పవన్ తో జతకట్టనున్న శ్రుతి
- May 14, 2016
'గబ్బర్ సింగ్' చిత్రంలో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నటించి అలరించిన కథానాయకి శ్రుతిహాసన్ మరోసారి ఆయనతో నటించనున్నట్టు సమాచారం. ఫ్యాక్షనిస్ట్ ప్రేమ కథతో దర్శకుడు ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవర్‌స్టార్ నటిస్తున్న కొత్త సినిమాలో శ్రుతిహాసన్‌ను కథానాయకిగా నిర్ణయించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







