యూఏఈ లో Dh84 బిలియన్లు దాటిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
- July 05, 2023
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డిఐ ఇన్‌ఫ్లోలు 12% క్షీణించినప్పటికీ ఎమిరేట్స్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద స్వీకర్తగా అవతరించింది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (UNCTAD) నివేదిక ప్రకారం 2022లో UAE 84 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నమోదు చేసింది.ఇది దేశ చరిత్రలో అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌డిఐల ప్రవాహం 12 శాతం తగ్గినప్పటికీ దేశం రికార్డు గణాంకాలను సాధించిందని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ట్విట్టర్‌లోక తెలిపారు.అమెరికా, బ్రిటన్ తర్వాత మొత్తం 997 ప్రాజెక్టులతో UAE ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద కొత్త పెట్టుబడులను స్వీకరించే దేశంగా ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక ధృవీకరించింది. భారతదేశం, గత సంవత్సరంతో పోలిస్తే కొత్త ప్రాజెక్టులలో 80 శాతం పెరుగుదలను నమోదు చేసింది అని షేక్ మహమ్మద్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







