మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న ఆఫీస్ బాయ్
- July 05, 2023
యూఏఈ: 45 ఏళ్ల నేపాల్ ప్రవాసుడు మహ్జూజ్ డ్రాలో 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నాడు. ఈ డ్రాలో నెగ్గిన నాల్గవ నేపాల్ మిలియనీర్ గా ఘనత సాధించాడు. ఆఫీస్ బాయ్ గా పనిచేసే మెక్ఘ్ గత ఎనిమిదేళ్లుగా అబుధాబిలో నివసిస్తున్నాడు. శనివారం లైవ్ డ్రాకు ముందు మహ్జూజ్ వాటర్ బాటిల్ను కొనుగోలు చేశాడు. అదే రోజు కోటీశ్వరుడయ్యాడు.2022లో Dh10 మిలియన్ గెలుచుకున్న డ్రాలో మొదటి నేపాల్ మిలియనీర్ అయిన భరత్ నిలిచాడు. 45 ఏళ్ల ఇద్దరు పిల్లల తండ్రి అయిన మెక్ఘ్.. వచ్చిన బహుమతి మొత్తాన్ని నతన పిల్లల భవిష్యత్తును భద్రపరచడానికి, ఇంటిని నిర్మించుకోవడానికి మరియు నేపాల్లో స్వదేశానికి తిరిగి చిన్న వ్యాపార సంస్థను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాట్టు చెప్పారు.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







