త్వరలో సందర్శకుల కోసం తఖా కాజిల్ ఓపెన్
- July 05, 2023
మస్కట్ : ధోఫర్ గవర్నరేట్‌లోని తఖా కాజిల్ దాని పునరుద్ధరణ,నిర్వహణ పనులు పూర్తయిన తర్వాత 12 జూలై 2023 సందర్శకులకు తిరిగి తెరవబడుతుందని హెరిటేజ్ అండ్ టూరిజం మంత్రిత్వ శాఖ (MoHT) తెలిపింది.ఒమానీ నిర్మాణ, పురావస్తు వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు సుస్థిరత కోసం మరియు ఒక ముఖ్యమైన పర్యాటక అంశంగా పరిరక్షించే తన ప్రయత్నంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఇటీవల తఖా కోట కోసం పునరుద్ధరణ మరియు నిర్వహణ పనులను పూర్తి చేసిందని హెరిటేజ్,టూరిజం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ధోఫర్ గవర్నరేట్‌లోని ముఖ్యమైన చారిత్రక ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







