2022లో 10.8% పెరిగిన సౌదీ ఫైనాన్స్ కంపెనీల సెక్టర్
- July 10, 2023
రియాద్: సౌదీ ఫైనాన్స్ కంపెనీల సెక్టార్ 2022 వార్షిక పనితీరు నివేదికను సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) విడుదల చేసింది. 2022లో ఫైనాన్స్ కంపెనీల సెక్టర్ కీలక పరిణామాలు, ఆర్థిక ఫలితాలను నివేదిక వివరించింది. నివేదిక ప్రకారం.. ఫైనాన్స్ కంపెనీల రంగంలో చాలా సూచికలు 2022లో పెరుగుదల నమోదు చేశాయి. పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ 0.6% పెరిగి SR14.64 బిలియన్లకు, నికర ఆదాయం 3.3% పెరిగి SR1.86 బిలియన్లకు మరియు మొత్తం ఆస్తులు 6.5% పెరిగి SR57.02 బిలియన్లకు చేరాయి. మొత్తం ఫైనాన్స్ పోర్ట్‌ఫోలియో 10.8% పెరిగి SR75.45 బిలియన్లకు చేరుకుంది. రుణ పోర్ట్‌ఫోలియో వర్గీకరణ పరంగా, రిటైల్ రంగం 76% అత్యధిక వాటాను కలిగి ఉంది. తర్వాత MSME రంగం 21%, కార్పొరేట్ రంగం 3% గా నమోదైంది.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







