సౌదీ లో మృతిచెందిన హైదరాబాద్ వాసి
- May 17, 2016
సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి ఒకరు మృతి చెందారు. నగరంలోని సైదాబాద్‌కు చెందిన మిర్ అసిఫ్ అలీ సౌదీలో కెమికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు సమచారం అందిందని వారు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!
- C-SIPA ఫ్రేమ్‌వర్క్..బహ్రెయిన్, యూస్, యూకే సమీక్ష..!!
- యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో 70% హాజరు..!!
- కువైట్ సోషల్ సెక్యూరిటీ కార్యాలయం పై దాడి: భవనం పాక్షికంగా ధ్వంసం
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్









