"సాహెల్" యాప్‌లో ట్రావెల్ బ్యాన్ వివరాలు
- August 29, 2023
కువైట్: సివిల్ తీర్పుల ఆధారంగా పౌరులు మరియు నివాసితులపై ఏదైనా ప్రయాణ నిషేధం(ట్రావెల్ బ్యాన్) వివరాలు సహెల్ అప్లికేషన్లో అందుబాటులో ఉంటాయని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సహెల్ యాప్ ఇప్పుడు ప్రయాణ నిషేధం, చెల్లింపు కోసం చెల్లించాల్సిన మొత్తాల వివరాలను పొందుపరిచినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







