అక్కడా మహేష్ ఖాళీగా లేరట.!
- August 29, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, రాజమౌళితోనూ ఓ ప్యాన్ ఇండియా సినిమాని గతేడాదే అనౌన్స్ చేశాడు మహేష్ బాబు.
ఓ పక్క ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా వున్నప్పటికీ, రాజమౌళి సినిమాకి సంబంధించిన అప్డేట్ కావాలంటూ ప్యాన్స్ మహేష్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
దాంతో, గ్యాప్ దొరికినప్పుడల్లా విదేశాల్లో రాజమౌళితో సిట్టింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాడట మహేష్ బాబు. ఈ సినిమా గ్లోబ్ ట్రోటింగ్ నేపథ్యంలో వుంటుందనీ గతంలోనే రాజమౌళి కాన్సెప్ట్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించి హాలీవుడ్ రేంజ్లో మేకింగ్ వుంటుందట. ఎక్కువ భాగం విదేశీ లొకేషన్లలోనే ఈ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నాడట రాజమౌళి. ఆ లొకేషన్ల సెర్చింగ్ నిమిత్తమే అడపా దడపా విదేశీయానం చేస్తున్నాడట.
పనిలో పనిగా మహేష్ టూర్స్‌లో భాగంగా వీలు చిక్కినప్పుడల్లా అక్కడే సిట్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా కానిచ్చేస్తున్నారట. అదీ సంగతి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







