యూఏఈ ఎయిర్‌లైన్ హాలిడే సేల్. Dh895 నుండి విమాన ఛార్జీలు ప్రారంభం
- August 30, 2023
యూఏఈ: అబుదాబికి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్ ఎయిర్‌లైన్ హాలిడే సేల్ ప్రకటించింది. నెట్‌వర్క్‌లో “వివిధ గమ్యస్థానాలకు తగ్గింపు ధరలతో” విక్రయాన్ని ప్రకటించింది. సెప్టెంబరు 10 వరకు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులు సెప్టెంబర్ 11-21 మధ్య ప్రయాణానికి తగ్గిన విమాన ఛార్జీలను పొందవచ్చు.అబుదాబి నుండి ఎకానమీ క్లాస్‌లో తగ్గింపు ధరలు అమ్మన్కి Dh895 నుండి ప్రారంభమవుతాయి. ఇస్తాంబుల్‌కి Dh925; మనీలాకు Dh2,195; కాసాబ్లాంకాకు Dh2,495; లండన్‌కు Dh2,895 మరియు ఆమ్స్టర్డామ్కి Dh2,995 చార్జీలను ప్రకటించారు.బిజినెస్ క్లాస్ ఛార్జీలు కైరోకి Dh6,395 నుండి ప్రారంభమవుతాయి.బ్యాంకాక్‌కి Dh12,295; జూరిచ్కి Dh14,495; జెనీవాకు Dh16,995; చికాగోకు Dh21,495 మరియు సిడ్నీకి Dh24,995 అని ఎతిహాద్ ఎయిర్వేస్ చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ అరిక్ దే తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







