షాపింగ్ మాల్లో గొడవపడ్డ ప్రవాసులపై బహిష్కరణ వేటు
- August 30, 2023
కువైట్: కమర్షియల్ కాంప్లెక్స్ లోపల గొడవకు దిగిన ప్రవాసులందరినీ బహిష్కరణ కోసం అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. నివేదిక ప్రకారం, ఈ గొడవకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈజిప్షియన్ జాతీయులు పెద్ద సంఖ్యలో ఖురైన్ ప్రాంతంలోని వాణిజ్య మార్కెట్లో గొడవ పడటం ఈ వీడియోల ఉంది. కుర్చీలు మరియు బల్లలను ఉపయోగించి తీవ్రంగా కొట్టుకున్నారు. మరోవైపు ఈ గొడవలో పాల్గొన్న వారందరినీ దేశం నుంచి బహిష్కరిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం







