అల్ దఖిలియాలో అగ్ని ప్రమాదం
- August 30, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ సమైల్లోని వాణిజ్య కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది. అల్ దఖిలియా గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ విభాగానికి చెందిన అగ్నిమాపక బృందాలు విలాయత్ ఆఫ్ సమైల్లోని వాణిజ్య కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని నియంత్రించాయి. ఈ బృందాలు భవనం నుండి ప్రజలను ఖాళీ చేయించాయి.
తాజా వార్తలు
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!







