అబ్బో టిల్లుగాని గాళ్ ఫ్రెండ్ మస్త్ బిజీలే.!
- August 31, 2023
రాధిక పాత్రలో ‘డీజె టిల్లు’లో నేహా శెట్టి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ పాత్ర ఆమెకు చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. గుర్తింపుతో పాటూ, బోలెడంత క్రేజ్ కూడా రాబట్టుకుంది.
ఆ క్రేజ్‌తోనే నేహా శెట్టి వరుస ఆఫర్లు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయ్. బిజీగా వుండడంతో, ‘టిల్లు స్క్వేర్’ లో గెస్ట్ రోల్ కోసం అడిగితే కాదనేంత బిజీ అయిపోయిందట.
అయితే, ఎలాగోలా డైరెక్టర్, హీరో ఒప్పించి ఆ గెస్ట్ రోల్ కోసం తీసుకోవడం జరిగిందట. గెస్ట్ రోలే అయినప్పటికీ కథకు చాలా కీలకమైన పాత్రనీ, మంచి స్కోప్ అండ్ స్పేస్ వున్న పాత్రనీ అంటున్నారు.
ఈ పాత్ర కోసం ఓ రేంజ్లో ముట్టచెప్పారట నిర్మాతలు నేహా శెట్టికి. అన్నట్లు ‘బెదురులంక’ రూపంలో నేహా శెట్టి రీసెంట్గా ఓ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది కూడా.
అలాగే, త్వరలో రిలీజ్ కాబోయే ‘టిల్లు స్క్వేర్’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తదితర సినిమాలు నేహా శెట్టి కెరీర్‌ని స్టార్డమ్ దిశగా దూసుకెళ్లేలా చేస్తాయేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







