హీరో పరుచూరి సుదర్శన్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల
- September 01, 2023
హైదరాబాద్: పరుచూరి సుదర్శన్, శ్రీ హీరోహీరోయి. న్లుగా ఆమని, రఘుబాబు, నాజర్, పృథ్విరాజ్, సప్తగిరి కీలక పాత్రల్లో ఆర్.పి.సినిమాస్ బ్యానర్ పై రవికిషోర్ బాబు చందిన దర్శకత్వంలో యన్.పాండు రంగారావు, చిన్నరెడ్డయ్య కోయ నిర్మిస్తున్న ప్రొడకన్ నెం.1 చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. రూమర్స్ డిస్ట్రాయ్ లైఫ్స్ అనే కాప్షన్ తో టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్స్ ని చిత్రం యూనిట్ తెలియజేసింది.
రేపు హీరో సుదర్శన్ పుట్టినరోజును (2.9.2023) పురస్కరించుకుని ఫస్ట్ లుక్, బర్త్ డే గ్లింప్స్ ని విడుదల చేసింది చిత్రం యూనిట్. జైలు లోపల ఫెరోషియస్ ఎక్స్ ప్రెషన్స్ తో ఉన్న హీరో సుదర్శన్ లుక్ ఆసక్తికరంగా ఉంది. కెమెరా పట్టుకుని స్టైలిష్ గా నడుస్తున్నహీరో సుదర్శన్ లుక్ ను విడుదల చేసారు. డిఫరెంట్ లుక్స్ తో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి.
కామెడీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించడం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు.
యోగి, దొరబాబు, జబర్థస్త్ రాజమౌళి, జబర్థస్త్ బాబి, సునీత మోహన్, రాజేశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ - శివకుమార్ దేవరకొండ, ఎడిటింగ్ - శివ శార్వాణి
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







