ఆ బయోపిక్‌లో తమన్నా.?
- September 07, 2023
కొందరు సెలబ్రిటీల మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయ్. అలాంటి ఓ సెలబ్రిటీ మిస్టరీ డెత్ స్టోరీని తెరపైకి తీసుకురావాలనుకుంటున్నారు మళయాళ దర్శకుడు అరుణ్ గోపీ.
ఇంతకీ ఎవరా సెలబ్రిటీ.? అలనాటి అందాల తార దివ్య భారతి. ఎప్పటి నుంచో దివ్య భారతి బయోపిక్ తెరకెక్కించాలనుకుంటున్నారు కానీ కుదరలేదింతవరకూ.
తాజాగా మలయాళ దర్శకుడు అరుణ్ గోపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దివ్య భారతి పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తన అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న దివ్య భారతి, ఎందుకు చనిపోయింది.? అనే అంశంపై అనేక కథనాలు ప్రచారంలో వున్నాయ్. కానీ, అసలు నిజం మాత్రం ఇంతవరకూ సస్పెన్స్ స్టోరీనే.
సో, తాజా మూవీలో ఆ సస్పెన్స్‌కి సంబంధించి ఏవైనా రివీల్ చేయబోతున్నారా.? అనేది తెలియాల్సి వుంది. ‘బాంద్రా’ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని మలయాళ, తమిళ, తెలుగు, హిందీ తదితర భాషల్లో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







