కార్మికులకు 6 నెలల పాటు ఉచిత డేటా ఆఫర్..!
- September 12, 2023
యూఏఈ: మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ఎమిరేట్స్ ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (EITC)లో భాగమైన డ్యూ(du)తో కలిసి హ్యాపీనెస్ సిమ్‌ను తీసుకొచ్చింది. దీనిని నామమాత్రపు ధరలతో బ్లూ-కాలర్ కార్మికులకు అందించనుంది. ఇది వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 6 నెలల ఉచిత డేటా మరియు అంతర్జాతీయ కాల్లపై తక్కువ ధరలను అందిస్తుంది. సిమ్ హోల్డర్లు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లను అందుకునే అవకాశం కూడా కల్పించినట్లు MoHRE ఎమిరేటైజేషన్ వ్యవహారాల తాత్కాలిక అండర్ సెక్రటరీ, లేబర్ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అయేషా బెల్హార్ఫియా తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







