బిగ్ టార్గెట్: రతికను రౌండప్ చేసేశారే.!
- September 15, 2023
బిగ్‌బాస్ షోకీ బుల్లితెరపై ఎప్పుడూ బోలెడంత క్రేజే. అయితే, గత రెండు సీజన్లుగా బిగ్‌బాస్ ఆశించిన స్థాయిలో రక్తి కట్టించడం లేదు. కానీ, ఈ సీజన్ (బిగ్‌బాస్ 7) బిగ్‌బాస్ క్రేజీగానే సాగుతోంది.
ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచీ ఆసక్తి రేకెత్తిస్తోంది. సో, బిగ్‌బాస్ వీక్షకులు ఈ విషయంలో శాటిస్‌ఫై అవుతున్నారు. అలాగే, బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా హ్యాపీనే.
అత్యధిక రేటింగ్స్ దక్కించుకుంటోంది ఏడో సీజన్ బిగ్‌బాస్. తాజా ఎపిసోడ్‌లో హౌస్ మేట్ అయిన రతికను మిగిలిన కంటెస్టెంట్స్ అంతా టార్గెట్ చేసేశారు.
రెండవ పవర్ అస్ర్తను దక్కించుకోవాలన్న టాస్క్‌లో భాగంగా రతిక.. ఇంట్లోని వారందరికీ టార్గెట్ అయ్యింది. అయినా ఏమాత్రం తొణకకుండా తన స్టాండ్ తాను గట్టిగా తీసుకుంది. ఒంటరి పోరాటం చేసింది.
ఈ నేపథ్యంలో కొందరు రతికను సోషల్ మీడియా వేదికగా ఆడి పోసుకుంటుంటే, అందరూ ఒక్కటై తనను ఏమార్చినా ఏమాత్రం భెదరకుండా తన స్ర్టాటజీ తానే ఫాలో చేసింది రతిక.. అంటూ ప్రశంసిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







