నవంబర్‌లో కళ్యాణ్ రామ్ ‘డెవిల్’
- September 15, 2023
‘డెవిల్ ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనే ట్యాగ్‌తో వస్తున్న కళ్యాణ్ రామ్ తాజా చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 19న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తి కలిగించేలా వున్నాయ్. సీక్రెట్ ఏజెంట్‌గా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు కనిపిస్తోంది.
‘బింబిసార’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత ‘అమిగోస్’తో బోల్తా కొట్టాడు. మళ్లీ ఈ ‘డెవిల్’ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారంతా.
అన్నట్లు ఈ సినిమాలో ‘విరూపాక్ష’తో పాపులర్ అయిన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







