సెప్టెంబర్ 28న ఒమన్ లో సెలవు
- September 16, 2023
మస్కట్: రబీ అల్-అవ్వల్ నెల నెలవంక దర్శనం కాలేదని, అందువల్ల రేపు ఆదివారం ఈ నెల మొదటి రోజు అని ఎండోమెంట్స్ అండ్ రిలిజియస్ అఫైర్స్ (మెరా) మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. సెప్టెంబర్ 17కి అనుగుణంగా 1445 సంవత్సరంలో రబీ అల్ అవ్వల్ అవుతుందన్నారు. కాబట్టి, ప్రవక్త పుట్టిన తేదీ 12 రబీ అల్-అవ్వల్ 1445న ఉంటుందని, సెప్టెంబర్ 28న సుల్తానేట్లో అధికారిక సెలవుదినంగా పరిగణించబడుతుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







