ఏపీ అసెంబ్లీ వాయిదా..
- September 21, 2023
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన కాసేపటికే స్పీకర్ అసెంబ్లీ ని వాయిదా వేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పోడియం ను చుట్టుముట్టారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుండగానే.. టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, స్పీకర్ స్థానం వద్దకు వెళ్ళి ప్లకార్డులు చూపించారు. మీ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరడం జరిగింది. స్కిల్ కేస్ అక్రమ కేస్ అని ప్లకార్డులు పట్టుకొని , అక్రమ అరెస్ట్‌ను ఖండించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ అసెంబ్లీ ని కాసేపు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







