ఆపిల్ సెక్యూరిటీ అలెర్ట్ జారీ చేసిన యూఏఈ
- September 23, 2023
యూఏఈ: ఆపిల్ పరికరాలలో గుర్తించబడిన భద్రతా లోపాలపై హెచ్చరికను సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ జారీ చేసింది. ఈ మేరకు X లో ఒక పోస్ట్ చేసింది. కొన్ని ఆపిల్ ఉత్పత్తులలో మూడు భద్రతా లోపాలను గుర్తించినట్లు తెలిపింది. "ఆపిల్ ఉత్పత్తులలో మూడు భద్రతా లోపాలను గుర్తించాం అవి ఐఫోన్ 8 , ఐపాడ్ మిని 5వ తరం, మాక్ ఓఎస్ Monterey, ఆపిల్ వాచ్ వెర్షన్ 4 లను లక్ష్యంగా చేసుకుంటున్నాయి." అని ప్రకటించారు. పూర్తి రక్షణను పొందేందుకు వారి ఆపిల్ పరికరాలను అప్డేట్ చేయవలసిందిగా అథారిటీ నివాసితులను కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







