తూచ్.! రష్మిక విషయంలో అదంతా వుత్తదేనంట.!
- September 23, 2023
రష్మిక మండన్నా మళ్లీ తెలుగులో జోరు పెంచినట్లు కనిపించింది. వరుసగా తెలుగులో కొత్త ప్రాజెక్టులపై సైన్ చేస్తోందనీ ఈ మధ్య ప్రచారం జోరందుకుంది. అయితే, అలాంటిదేమీ లేదనీ, రష్మిక ఇంతవరకూ ఏ కొత్త ప్రాజెక్టు పైనా సైన్ చేయలేదనీ తాజాగా అందుతోన్న సమాచారం.
ఆమె చేతిలో బాలీవుడ్‌లో ‘యానిమల్’, తెలుగులో ‘పుష్ప 2’ ప్రాజెక్టులున్నాయ్. ఇవి ప్రస్తుతం షూటింగ్ దశలో వున్నాయ్. వీటి కోసమే, రష్మిక నార్త్ టు సౌత్ షటిల్ సర్వీసులు చేస్తోంది.
అలాగే, మధ్య మధ్యలో కొన్ని కమర్షియల్ యాడ్ షూట్స్ కూడా ప్లాన్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మరో కొత్త ప్రాజెక్ట్ అంటే.! కష్టమే డేట్స్ అడ్జస్ట్ చేయడం.
సో, ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ పైనా సైన్ చేయలేదనీ, ఫలానా సినిమాలో రష్మిక నటిస్తోందట.. అంటూ వచ్చే ప్రచారాల్లో నిజం లేదని రష్మిక సన్నిహితుల ద్వారా అందుతోన్న సమాచారం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







