బేబీ మొహమ్మద్ కొత్త ఫోటోను షేర్ చేసిన షేక్ హమ్దాన్
- September 24, 2023
యూఏఈ : షేక్ హమ్దాన్ తన మూడవ సంతానం అయిన బేబీ మొహమ్మద్ కొత్త ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. షేర్ చేసిన ఫోటోలో బేబీ మొహమ్మద్ తన తండ్రి షేక్ హమ్దాన్ చిత్రాన్ని ఫోన్లో చూస్తున్నట్లు ఉంది. చిన్నారి లేత గోధుమరంగు టీ-షర్టు, ఆలివ్ షార్ట్‌లను ధరించి ఉన్నట్లు కనిపిస్తుంది. షేక్ హమ్దాన్ భార్య షేక్ షైఖా బింట్ సయీద్ బిన్ థానీ అల్ మక్తూమ్ కవితతో కూడిన ఫోటోని పోస్ట్ చేశారు. అరబిక్‌లో రాయబడిన అందమైన పద్యం, షేక్ హమ్దాన్ సద్గుణాల గురించి గొప్పగా చెబుతుంది. తండ్రీకొడుకుల బంధానికి నిదర్శనంగా నిలుస్తూ.. హృదయాన్ని హత్తుకునేలా కవితను రాసుకొచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







