అంతర్జాతీయ స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్న ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్
- September 24, 2023
మస్కట్: ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుండి ఎయిర్ లెఫ్టినెంట్ కైస్ బిన్ అహ్మద్ అల్ సుభి యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ ఎయిర్ కాలేజ్ (క్రాన్వెల్) నుండి ఇంటర్నేషనల్ స్వోర్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. కళాశాల అంతర్జాతీయ అధికారులందరిలో నాయకత్వ పనితీరు, అధికారి లక్షణాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారికి ఈ అవార్డు అందజేస్తారు. 2022కు సంబంధించి మెరుగైన ఉత్తమ పనితీరు కోసం ఈ గౌరవాన్ని ఎయిర్ లెఫ్టినెంట్ అల్ సుభికి అందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







