జెడ్డాలో రోడ్డు ప్రమాదం.. ఎయర్ లిఫ్ట్ ద్వారా ఆసుపత్రికి తరలింపు
- October 19, 2023
జెడ్డా: జెడ్డాలోని ఎయిర్ అంబులెన్స్ బృందం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులను నగరంలోని కింగ్ ఫహద్ ఆసుపత్రికి తరలించింది. దక్షిణ జెద్దాలోని ఇస్లామిక్ పోర్ట్ బ్రిడ్జికి ముందు మడైన్ అల్-ఫహద్ పరిసరాల్లో వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే మక్కా ప్రాంతంలోని కమాండ్, కంట్రోల్ మరియు మెడికల్ ట్రాన్స్ఫర్ సెంటర్ ఎయిర్ అంబులెన్స్‌తో పాటు రెండు అంబులెన్స్ బృందాలను 14 నిమిషాల ప్రతిస్పందన వ్యవధిలో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







