వాహనదారులకు అలెర్ట్: 2వ రింగ్ రోడ్డు 24 గంటల పాటు మూసివేత
- November 10, 2023
కువైట్: రోడ్స్ అండ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ జనరల్ అథారిటీ, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సహకారంతో 2వ రింగ్ రోడ్డులో కొంత భాగాన్ని నవంబర్ 11వ తేదీ (శనివారం) నుంచి 24 గంటల పాటు తాత్కాలికంగా మూసివేయనున్నారు. గల్ఫ్ స్ట్రీట్ దిశ నుండి అల్-ఇస్తిక్లాల్ రోడ్ (రోడ్ 30)కి వెళ్లే రహదారి నుండి మూసివేయబడుతుంది. రోడ్డు మరమ్మతు పనుల నిమిత్తం రోడ్డును మూసివేయనున్నట్లు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







