ఇస్లాంలో సరోగసీని చట్టబద్ధం చేయాలని వైద్యుల పిలుపు
- November 10, 2023
యూఏఈ: దేశంలో సరోగసీని అనుమతించడానికి యూఏపీ తన చట్టాలను మార్చిన కొద్ది వారాల తర్వాత, ఒక ఎమిరాటీ వైద్యుడు ఇస్లాంలో సరోగసీని చట్టబద్ధం చేయడానికి ఫత్వా పాస్ చేయాలని ఇస్లామిక్ పండితులకు పిలుపునిచ్చారు. యూఏఈ కౌన్సిల్ ఫర్ ఫత్వా రెండవ అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ మహా తైసిర్ బరాకత్ బుధవారం ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 160 మంది మేధావులు, శాస్త్రీయ మరియు మేధో ప్రముఖులకు సరోగసీ సైన్స్‌పై వివరణాత్మక ప్రదర్శనను అందించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్‌మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









