హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ ను మిస్ అవ్వకండి!
- November 10, 2023
హైదరాబాద్: డిసెంబర్ 16, 2023 న జరగబోతున్న ఉత్సాహభరితమైన ‘హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్’ యొక్క మూడవ ఎడిషన్ లో పాల్గొని చిల్ అవ్వండి. 5కె మరియు 10 కె మారథాన్ పరుగుల కోసం మీ రన్నింగ్ షూలను సిద్ధం చేసుకోండి. అంతే కాదు! ఎయిర్పోర్ట్ రన్ తరువాత సరదాగా సాయంత్రం మీ కోసం ఏర్పాటు చేసిన లైవ్ మ్యూజిక్, రుచికరమైన స్నాక్స్ మరియు అనేక వినోద కార్యక్రమాలతో ఆహ్లాదమైన సమయాన్ని గడపండి. పాల్గోవడం కోసం https://www.ifinish.in/event_details/Airportrun_2023
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







