మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
- November 30, 2023
కువైట్: కువైట్ లో రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖలోని శాస్త్రవేత్త ఇస్సా రంజాన్ తెలిపారు. శీతాకాలం క్రమంగా సమీపిస్తోందని, రాబోయే రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 19 - 23 డిగ్రీలు, కనిష్టంగా 8 - 16 డిగ్రీల మధ్య ఉంటాయని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!







