బట్టల దిగుమతులపై యాంటీ-డంపింగ్ ప్రోబ్‌ను ప్రారంభించిన సౌదీ
- December 01, 2023
రియాద్: సౌదీ అరేబియాలోని జనరల్ అథారిటీ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అధికారికంగా "PVC పూతతో కూడిన టెక్స్టైల్స్ లేదా ఫ్యాబ్రిక్స్" దిగుమతులను లక్ష్యంగా చేసుకుని యాంటీ డంపింగ్ ప్రోబ్(విచారణ)ను ప్రారంభించింది. పరిశీలనలో ఉన్న ఉత్పత్తులు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుండి వచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 23, 2022న జారీ చేసిన ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో ట్రేడ్ రెమెడీస్ చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







