8.9 కేజీల గంజాయి 'హెన్నా పౌడర్'గా స్మగ్లింగ్
- December 07, 2023
దుబాయ్: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 8.9 కిలోల గంజాయిని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడిని పట్టుకున్నారు. సదరు ప్రయాణీకుడు ఆసియా దేశం నుండి ప్రయాణిస్తున్నాడు. బ్యాగ్ పై అనుమానం కల్గడంతో అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ కస్టమ్స్ అధికారులు గందరగోళంగా కనిపించిన ప్రయాణికుడిని మాన్యువల్‌గా తనిఖీ చేశారు. సోదాల్లో పౌడర్ లభించగా, అది గోరింటాకు పొడి అని నిందితుడు పేర్కొన్నాడు. కానీ అది గంజాయి పౌడర్ గా గుర్తించారు. 8.9 కేజీల గంజాయి పౌడర్‌ను స్వాధీనం చేసుకుని దుబాయ్ పోలీసుల వద్ద జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ నార్కోటిక్స్‌కు అప్పగించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







